Anil Ambani’s Reliance and Bharat Forge sign MOUs with Andhra Pradesh

Vizag cii partner ship summitCII partnership summit at Visakhapatnam kicked off in right earnest in Vizag. The Reliance Group of Anil Ambani and Bharat Forge of Baba Kalyani signed  MoUs with the Andhra Pradesh government. AP is expecting investment of Rs 2 lakh crore with signing of more than 100 MoUs in sectors such as infrastructure, information technology, tourism, manufacturing etc .

  1. ADAG – Reliance signed MOU to build a naval shipbuilding facility at Visakhapatnam with an investment of Rs 5,000 crore.
  2. Bharat Forge signed an MOU to set up an auto parts unit in Nellore district at an investment of Rs 1,200 crore. Company chairman and managing director Baba Kalyani  had signed two MoUs  – one for the auto component park and another for a defence, aerospace manufacturing park in Anantapur district.

Reliance’s facility will be set up at Rambilli to build strategic assets like nuclear submarines for the Indian Navy. India is currently building its most complex naval base at Rambilli, complete with tunneled storage facilities as well as protected basing facilities for nuclear submarines. A massive infrastructure project is also planned near the base to support it, with the new shipyard adding to a new military industry complex on the eastern coast. READ our earlier report HERE

“The proposed naval facility will complement Reliance Group’s existing facility at Pipavav in Gujarat with clear focus on building strategic assets for the India Navy,” Anil Ambani said at the event. The initial investment would be Rs 5,000 crore, he said, indicating the potential for further investments in this location in future.

The Indian Navy is estimated to spend more than Rs 3 lakh crore over the next 15 years, creating large opportunities to address critical naval requirements under the Make-in-India initiative. Several Indian companies have already added defence manufacturing as an important part of their business portfolio.

The proposed facility aims to better the best in the world in terms of technology, resources and manufacturing practices, the company claimed.
రాంబిల్లి దశ తిరిగే…

రూ. 5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం
మరో రూ. 10 వేల కోట్లతో అనుబంధ పరిశ్రమలు
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్‌ఏడీఏ

రాంబిల్లి వద్ద 5 వేల కోట్ల రూపాయలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నౌకా నిర్మాణ కేంద్రాన్ని నిర్మించబోతున్నాం. రిలయన్స్‌ఏడీఏ సంస్థ తన నౌకా నిర్మాణరంగ విభాగాన్ని గణనీయంగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ కేంద్రానికి అనుబంధంగా ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఆ పెట్టుబడుల విలువే సుమారు రూ. 10 వేల కోట్ల వరకు ఉంటుంది. ఫలితంగా వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అణు జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, కీలక నౌకాదళ అవసరాలను తీర్చడానికి ఈ నిర్మాణ కేంద్రం అత్యంత కీలకంగా నిలుస్తుంది.

రాంబిల్లి ప్రాంతం దశ తిరగబోతోంది. అంతర్జాతీయ నౌకా నిర్మాణ కేంద్రంగా అవతరించనుంది. రాంబిల్లి ప్రాంతంలో సుమారు పది కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఇక్కడ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు ఆదివారం విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సులో రిలయన్స్‌ఏడీఏ అధినేత అనిల్‌ అంబానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది కార్యరూపం దాలిస్తే అన్నివిధాలుగా వెనుకబడి ఉన్న రాంబిల్లి మండలం ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తమవుతోంది.రాంబిల్లి మండలంలో సీతపాలెం నుంచి కొత్తపట్నం వరకు సుమారు పది కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. మరోవైపు ఎలమంచిలి – గాజువాక, అచ్యుతాపురం సెజ్‌ నుంచి అనకాపల్లి వరకు ఉన్న రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధికి సర్వే చేస్తున్నారు. ఇదే మండలంలో ఏర్పాటవుతున్న ప్రత్యామ్నాయ నావికాస్థావరం (ఎన్‌ఏఓబీ) ప్రాజెక్టు వెళ్లే రాంబిల్లి ప్రధాన రహదారిని 40 అడుగుల మేర విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు. రాంబిల్లి తీరప్రాంతం జలరవాణా, ఓడరేవుల ఏర్పాటుకు అనువుగా ఉండడంతో రెండు నెలల క్రితం పరిశ్రమలశాఖ అధికారులు, ప్రైవేటు పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్లారు. లోవపాలెం, రాంబిల్లి పంచాయతీ శివారు వాడపాలెం తీరాలను అధికారులు అప్పట్లో పరిశీలించారు. ఈ రెండుచోట్ల ఏదో ఒకచోట నౌకాకేంద్రం రావచ్చని స్థానికులు కూడా భావించేవారు. రిలయన్స్‌ఏడీఏ సంస్థ తాజా ప్రతిపాదన సాకారమైతే రక్షణ ఉత్పత్తులకు సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా రానున్నాయి. ఈ ప్రాజెక్టులతోపాటుగా అనేక పరిశ్రమలు తీరప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తీరంలో వేయి ఎకరాల ప్రభుత్వ స్థలం
రాంబిల్లి మండల తీరంలో తీరప్రాంత అటవీస్థలం 557 ఎకరాలు ఉండగా మరో 500 వందల ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాలున్నాయి. ఎనిమిది తీరగ్రామాలున్నాయి. రాంబిల్లి తీరప్రాంత అటవీబ్లాక్‌లో 302 ఎకరాలు, సీతపాలెం బ్లాక్‌లో మరో 255 ఎకరాలు తీరప్రాంత అటవీస్థలం ఉంది. తీరప్రాంతంలో ఉన్న గ్రామాలలో సుమారు 16 వేల జనాభా ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s