Which AP District gets what in the development plan unveiled in the assembly ?

As the readers are aware, AP Chief minister Chandrababu Naidu unveiled a detailed district wise development plan in the assembly during the statement speech he made on the location of the capital around Vijayawada. Andhra Jyothy gives a detailed summary on which district gets what in the development plan unveiled in the assembly.

జిల్లాల వారీగా వివరాలు…
శ్రీకాకుళం జిల్లా : భావనపాడు, కళింగపట్నం పోర్టులు, ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌సిటీ, నూతన పారిశ్రామిక నగరం, ఆర్కిటెక్చర్‌ స్కూల్‌, పైడిభీమవరం పారిశ్రామికవాడ, ఓపెన్‌యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ పార్క్‌, వంశధార, నాగావళిపై ప్రాజెక్టుల పూర్తి, బారువ బీచ్‌.
విజయనగరం జిల్లా : గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, గిరిజన వర్సిటీ, ఫుడ్‌పార్క్‌, స్మార్ట్‌సిటి, పోర్టు, మెడికల్ కాలేజి, సంగీత లలిత కళల అకాడమీ, పారిశ్రామిక నగరం.

విశాఖ జిల్లా : మెగాసిటి, ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు, పారిశ్రామికవాడ, మెట్రోరైలు, ఐఐఎం, ఐటీ హబ్‌, రైల్వేజోన్‌, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌, ఫుడ్‌ పార్క్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌.

తూ.గోజిల్లా :  తెలుగు వర్సిటీ, పెట్రోలియం వర్సిటీ, పెట్రోలియం కారిడార్‌, పోర్టు, హార్డ్‌వేర్‌ పార్క్‌, స్మార్ట్‌సిటిలుగా కాకినాడ, రాజమండ్రి, ఫుడ్‌ పార్క్‌, కొబ్బరి పీజు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్.

ప.గో జిల్లా : ఎన్‌ఐటీ, పోలవరం, సిరామిక్‌ పరిశ్రమ, నర్సాపురం పోర్టు, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టు, ఆయిల్‌ఫామ్‌ పరిశ్రమ, జలమార్గాల అభివృద్ధి, హార్టికల్చర్‌ వర్సిటీ, చింతలపూడిలో బొగ్గు వెలికితీత.

కృష్ణా జిల్లా : గంగవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, మచిలీపట్నం పోర్టు-ఆయిల్‌ రిఫైనరీ, మెట్రోరైలు, ఐటీ, ఆటోమొబైల్‌ హబ్‌, మెగాసిటి, టెక్స్‌టైల్‌ పార్క్‌, కూచిపూడి అకాడమీ, అవనిగడ్డలో మిస్సైల్‌ పార్క్‌.

గుంటూరు జిల్లా : ఎయిమ్స్‌, మెట్రోరైలు‌, ఎన్డీఎమ్‌ఏ, వ్యవసాయ వర్సిటీ, టెక్స్‌టైల్‌ పార్క్‌, స్మార్ట్‌సిటి, నాగార్జునసాగర్‌ ఎయిర్‌పోర్టు, థీమ్‌పార్క్‌, సౌర విద్యుత్‌ కేంద్రం.

ప్రకాశం జిల్లా : పారిశ్రామికనగరంగా దొనకొండ, ఒంగోలులో ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు, మైన్స్‌ యూనివర్సిటీ, స్మార్ట్‌సిటి, ఫుడ్‌పార్క్‌, కనిగిరిలో పెట్టుబడులు-ఉత్పత్తి జోన్‌, ఏడాదిలో వెలిగొండ మొదటి దశ పూర్తి.

నెల్లూరు జిల్లా : ఆటోమొబైల్‌ హబ్‌, దుగరాజుపట్నం పోర్టు, ఎయిర్‌పోర్టు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, మెరైన్‌ ఇనిస్టిట్యూట్‌లు, ఎరువుల కర్మాగారం, స్మార్ట్‌సిటి.

చిత్తూరు జిల్లా : కుప్పంలో ఎయిర్‌పోర్టు, తిరుపతిలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, ఐఐటీ, ఐటీ హబ్‌, మెట్రోరైల్‌, ఐఐఎస్‌ఈఆర్‌, హార్టికల్చర్‌ జోన్‌, ఆధ్యాత్మిక-పర్యాటక సర్క్యూట్‌ జోన్‌.

కడప జిల్లా :  స్టీల్‌ప్లాంట్‌, ఐటీ పరిశ్రమ, ఉర్దూ వర్సిటీ, పారిశ్రామిక స్మార్ట్‌సిటి, గార్మెంట్‌ క్లస్టర్‌, సోలార్‌, విండ్‌ పవర్‌.

అనంతపురం జిల్లా :  ఉద్యానవన కేంద్రం, స్మార్ట్‌సిటీ, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌, సెంట్రల్‌ వర్సిటీ, టెక్స్‌టైల్‌ పార్క్
ఎయిమ్స్‌ అనుబంధ కేంద్రం, పెనుకొండలో ఇస్కాన్‌ ప్రాజెక్టు, జిల్లాలో 100 శాతం డ్రిప్‌, బింధు సేద్యం బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో హిందూపురం, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల కేంద్రం, ఏడాదిలో హంద్రినీవా ప్రాజెక్టు తొలి దశ పూర్తి.

కర్నూలు జిల్లాకు 16 వరాలు ప్రకటించిన ప్రభుత్వం
స్మార్ట్‌సిటీ, ఎయిర్‌పోర్టు, అవుకు దగ్గర పారిశ్రామిక నగరం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్. కర్నూలులో ఐటీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్,  స్విమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, టూరిజం సర్క్యూట్, సోలార్- విండ్ పవర్, లైవ్ స్టాక్ రీసెర్చ్, పాలిటెక్నిక్ సెంటర్, ఫుడ్ పార్క్‌, రైల్వేవ్యాగన్లు మరమ్మతుల కేంద్రం, నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రం, మైనింగ్‌ స్కూల్‌.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s